Author: Movie Lover

Undipo Undipo Song Lyrics – iSmart Shankar Movie

Undipo Undipo Song Lyrics – iSmart Shankar Movie ఉండిపో ఉండిపో చేతిలో గీతలా ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా నీతోనే నిండిపోయే నా జీవితం వదిలేసి వెళ్లనంది ఏ జ్ఞాపకం… మనసే మొయ్యలేనంతలా పట్టి కొలవలేనంతలా విప్పి చెప్పలేనంతలా హాయే కమ్ముకుంటోందిగా ఏంటో...