Facts On Corona Virus – కరోనా వైరస్ పై వాస్తవాలు

0
18
Facts On Corona Virus
Facts On Corona Virus

కరోనావైరస్ సంక్రమణ ప్రమాదం ఉన్న వ్యక్తుల కోసం ఫేస్ మాస్క్‌లు సిఫార్సు చేయబడ్డాయి (గత 14 రోజులలో చైనా (హాంగ్ కాంగ్, మకావు మరియు తైవాన్ మినహా) ప్రధాన భూభాగం ద్వారా లేదా రవాణా చేయబడ్డాయి లేదా కరోనావైరస్ కోసం పాజిటివ్ పరీక్షించిన వారితో సంబంధం కలిగి ఉన్నాయి), మరియు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి మరియు / లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఎవరికైనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని తగ్గించడం. ఈ వ్యాసంలో క్రింద, Facts on Corona Virus మేము కవర్ చేస్తాము.

Facts On Corona Virus – కరోనా వైరస్ పై వాస్తవాలు

1. కొరోనా వైరస్ కణాలు చాలా పెద్దవి. సుమారు 400-500 మైక్రోసైజులో కలిగి ఉంటాయి. అందుకే, ఏ మాస్క్ వాడినా సరే, కరోనాని మీ దరి చేరనివ్వదు.

2. ఈ వైరస్ గాలిలో ఉండిపోదు. వెంటనే నేలని చేరుతుంది. అందుకే, గాలి ద్వారా వ్యాపించదు.

3. కొరోనా వైరస్ ఏదైనా లోహపు ఉపరితలం మీద 12 గంటలే ఉండగలదు. అందుకే, సబ్బుతో చేతులను శుభ్రపరచుకుంటే, సరిపోతుంది.

4. కొరోనా వైరస్ బట్టల మీద 9 గంటలు మాత్రమే ఉంటుంది. అందుకే బట్టలు ఉతికినా, లేదా ఎండలో ఒక రెండు గంటలు ఆరేసినా, కొరోనా వైరస్‍ని అరికట్టినట్టే.

5. ఈ వైరస్ చేతులపై 10 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అందుకే, స్పిరిట్ ఆధారిత స్టెరిలైజర్‍ని ఎప్పుడూ మీ వెంట ఉంచుకోవడం చాలా మంచిది.

6. ఈ వైరస్ గనుక, 26-27 ° C లో ఉంటే, చనిపోతుంది. అందుకే వేడిమి గల ప్రదేశాల్లో బ్రతకలేదు. కాబట్టి, వేడి నీళ్ళు తాగడం, ఎండలో నిలబడడం లాంటివి చేయండి.

7. కొన్నాళ్ళు ఐస్‍క్రీమ్ లాంటి చల్ల పదార్థాలకి దూరంగా ఉండడం చాలా ముఖ్యం.

8. గోరువెచ్చటనీటిలో ఉప్పు , చిటికెడు పసుపు వేసి పుక్కిలించడం ద్వారా, టాన్సిల్స్ క్రిములను నిర్మూలించవచ్చు. తద్వారా, ఊపిరితిత్తుల్లోకి కొరొనా బ్యాక్టీరియా చేరకుండా నివారించవచ్చు.

9. కొన్ని రోజులపాటు జనసందోహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు వెళ్లడం మానుకుంటే మంచిది.

  • ఈ జాగ్రత్తలు తీసుకుంటే, వైరస్‍ని నివారించవచ్చు.
  •  ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహన ని పెంచుదాం… నలుగురికీ ఈ విషయాలు తెలిసేలా పంచుదాం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here