రాజధాని తరలింపు కు మూహూర్తం ఫిక్స్ ! రాజధాని మార్పు పై గత  కొన్ని  రోజులుగా అమరావతి  ప్రాంతం  లో ఆందోళనలు  జరుగుతున్న  విషయం  విదితమే. తుళ్లూరు  నుంచి  రాజధానిని  తరలించొద్దు  అంటూ రైతులు  ఆందోళనలు  ఉధృతం చేస్తున్నారు. ఈ  నేపధ్యం  లో రాష్ట్ర  ప్రభుత్వం  అధికారులతో  పలు  కీలక  అంశాలపై  చర్చించిన  విషయాలు  రైతులను  మరింత ...